ఆచార్య హృదయం – 37
ఆచార్య హృదయం << చూర్ణిక – 36 అవతారికఇక మీద కర్మ నిష్ఠులకు బ్రాహ్మణత్వము మరియు కైంకర్య నిష్ఠులకు వైష్ణవత్వము ఎలా సిద్ధించునో నాయనార్లు వివరించుచున్నారు. చూర్ణికఅధ్యయన జ్ఞానానుష్ఠానజ్గళాలే బ్రాహ్మణ్యమాకిఴా పోలే శన్దజ్గళాయిరముమ్ అఴియక్కత్త వల్లారానాల్ వైష్ణవత్వసిద్ధి సంక్షిప్త వివరణఎలా అయితే వేదాధ్యయనము, వేదార్ధములను గ్రహించి ఆ వేద సూత్రములను జీవితములో ఆచరించడము ద్వారా బ్రాహ్మణత్వము సిద్ధిస్తుందో అలానే తిరువాయిమొళి అధ్యయనము, ఆ ప్రబంధము యొక్క అర్ధములను గ్రహించి జీవితములో వాటిని ఆచరించడము ద్వారా వైష్ణవత్వము సిద్ధించును. … Read more