ఆచార్య హ్రుదయం – 47

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 46 అవతారిక ఆళ్వార్లు ఇది వరకే ఉన్న పాశురములను దర్శించి వాటిని ప్రకాశింపచేశారు అని ఇక్కడ నాయనార్లు చెప్పుచున్నారు.  చూర్ణికనాల్ వేదమ్ కణ్డ పురాణఋషి మంత్రదర్శికళైప్పోలే ఇవరైయుమ్ ఋషి-ముని-కవి యెన్నుమ్  సంక్షిప్త వివరణ ఎవరైతే నాలుగు వేదములను, పురాణములను మరియు మంత్రములను దర్శించారో వారిని ఎలా అయితే ఋషి, ముని మరియు కవి అని చెప్పబడ్డారో అలానే ఆళ్వార్లు కూడా అలానే పిలువబడుతారు.  వ్యాఖ్యానము అనగా నాల్ వేదమ్ కణ్డ పురాణఋషిపెరియ తిరుమొళి 8.10.1 “నాల్ వేదమ్ … Read more

ఆచార్య హ్రుదయం – 46

ఆచార్యహ్రుదయం << చూర్ణిక – 45 అవతారిక కానీ వేదములాగా ఇవి (ఆళ్వార్ల ప్రబంధములు) కూడా ఎవరిచేతా రచించబడనివి కావలెను కదా? దీనిని ఆళ్వార్లు చెప్పడం చేత నిత్యత్వము(అనాది) మరియు అపౌరుషేయత్వం(ఎవరి చేత రచించబడనివి) అనేవి వర్తించవు కదా అని అడుగగా దానికి నాయనార్లు వివరించుచున్నారు. చూర్ణికశొల్లప్పట్ట ఎన్ఱతిల్ కర్తృత్వమ్ స్మృతియత్తై స్వయమ్బూపడైత్తాన్ ఎన్ఱతుపోలే సంక్షిప్త వివరణతిరువాయిమొళికి కర్తృత్వము తిరువాయిమొళి 8.10.11 “సొల్లప్పట్ట” (పలుకబడిన/చెప్పబడిన) అని చెప్పినట్టు బ్రహ్మ వేదమునకు కర్త అని చెప్పడం వంటిదే. వ్యాఖ్యానముఅనగా — … Read more

ఆచార్య హ్రుదయం – 45

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 44 అవతారిక శాస్త్రము అగుట చేత, భగవానుని ఆజ్ఞ అగుట చేత, ఎటువంటి దోషములను కలుగనిది అగుట చేత, శృతి అగుట చేత సత్యమైనది మరియు అనాది ఇత్యాది వైభవములను కలిగిన వేదము వలే నమ్మాళ్వార్ల ప్రబంధములకు కూడా ఇట్టి వైభవము కలదా అని అడుగగా దానికి సమాధానముగా నాయనార్లు ఈ చూర్ణికలో వివరించుచున్నారు.      చూర్ణికవేదనూల్ ఇరుందమిళ్ నూల్ ఆజ్ఞై ఆళై వశైయిల్ ఏతమిల్ శురుతిశెవిక్కినియ ఓతుకిన్ఱ తుణ్మై … Read more

ఆచార్య హ్రుదయం – 44

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 43 అవతారిక  ఇతర శాస్త్రముల కంటే వేదము గొప్పదైనట్టుగా నమ్మాళ్వార్ల ప్రబంధములకు అంత ప్రాధాన్యత ఉన్నదా అని అడిగితే దానికి సమాధానమును నాయనార్లు ఇక్కడ చెప్పుచున్నారు.గమనిక: ఇక మీదట ప్రధానముగా తిరువాయిమొళి పైనే దృష్టి పెట్టినప్పటికీ, నమ్మాళ్వారులు అనుగ్రహించిన తక్కిన ప్రభంధములు కూడా ఇందులో కలవు.    చూర్ణికసకల విద్యాధిక వేదమ్బోలె ఇతువుమ్ దివ్యప్రబంధ ప్రధానమ్ సంక్షిప్త వివరణజ్ఞానాన్ని ప్రసాదించు అన్ని శాస్త్రముల కంటే వేదము ఎలా అయితే గొప్పదో … Read more

आचार्य हृदयम् – १

श्री: श्रीमते शठकोपाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमद् वरवरमुनये नमः श्रीवानाचल महामुनये नमः श्रृंखला << अवतारिका अवतारिका(परिचय) प्रथम चूर्णिका में जैसे कि श्रीरङ्गराज स्तवम में वर्णन किया है, “हर्तुं तमस् सदसती च विवेक्तुमीशो मानं प्रदीपमिव कारुणिको ददाति। तेनावलोक्या कृतिन: परिभुञ्जते तं तत्रैव केऽपि चपलाः शलभीभवन्ति।।” (एम्पेरुमान् जो कृपा सिंधु हैं वे वेद प्रदान करते हैं … Read more

ఆచార్య హ్రుదయం – 43

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 42 అవతారికవేదమునకు అంగములు, ఉపాంగములు కలవు మరి తిరువాయిమొళికి అలాంటివి ఏవైనా ఉన్నాయా? అని అడిగితే దానికి సమాధానమును ఇక్కడ వివరించుచున్నారు. చూర్ణికవేదచతుష్టయ అజ్గోపాజ్గజ్గళ్ పతినాలుమ్బోలే ఇన్నాలుక్కుమ్ ఇరున్దమిళ్ నూల్పులవర్ పనువలాఴుమ్ మత్తై యెణ్మర్ నన్మాలైకలుమ్ సంక్షిప్త వివరణఎలా అయితే నాలుగు వేదములకు మొత్తం పదునాలుగు(14) అంగములు మరియు ఉపాంగములు కలవో అలానే ఈ నాలుగింటికి (తిరువిరుత్తం, తిరువాశిరియం, తిరువాయిమొళి, పెఱియ తిరువందాది)లకు ఇరున్దమిళ్ నూల్ పులవర్(గొప్ప ద్రావిడ భాష … Read more

ఆచార్య హ్రుదయం – 42

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 41 అవతారికఆ భాష అనాది అయితే అగుగాక, తిరువాయిమొళి వేద విభాగములలో ఒకటి అను చెప్పు ప్రమాణము ఏదైనా ఉన్నదా? అని అడిగితె దానికి సమాధానము ఇక్కడ చెప్పుచున్నారు. చూర్ణికవడమొళిమఴైయెన్ఴతు తెన్మొళిమఴైయై నినైత్తిఴే సంక్షిప్త వివరణఆళ్వారు తమ పాశురములో తిరువాయిమొళి 8.9.8 “వడమొళిమఴై”(సంస్కృత భాషలో ఉన్న వేదము) అని చెప్పడము చేత ద్రావిడ భాషలో కూడా వేదము ఒకటి కలదు అని ఆలోచించే కదా?! వ్యాఖ్యానముఅనగా – ఆళ్వారు వేదమును … Read more

ఆచార్య హ్రుదయం – 41

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 40 అవతారికఇంతక ముందు చూర్ణికలో చెప్పినట్టు చెప్పవచ్చునా? ద్రావిడ భాష సంస్కృత భాష లాగా అనాది కాదు, అది అగస్త్యుని సృష్టి కదా? అని అడిగితే దానికి సమాధానము ఈ చూర్ణికలో చెప్పుచున్నారు. చూర్ణికశెన్దిఴత్తతమిళ్ ఎన్గైయాలే ఆగస్త్యముమ్ అనాది సంక్షిప్త వివరణతిరుమంగై ఆళ్వార్లు తిరునెడుందాండగం 4 “శెన్దిఴత్త తమిళోసై వడ సొల్లాగి” (సర్వేశ్వరుని నిరూపించు ద్రావిడ వేదమును మరియు సంస్కృత వేదమును ఆ భగవానుడే ప్రకాశింపజేసెను) అని చెప్పినట్టు అగస్త్యునికి … Read more

ఆచార్య హ్రుదయం – 40

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 39 అవతారిక“సరే వేదములో వివిధ శాఖలు/విధములు ఉండవచ్చును. కానీ అవి అన్నీ ఒకే భాషలో ఉండవద్దా? సంస్కృతము మరియు ద్రావిడము(తమిళము) భిన్నమైన భాషలు కదా? అని అడిగితే దానికి నాయనార్లు సమాధానము ఇచ్చుచున్నారు. చూర్ణికఇతిల్ సంస్కృతమ్ ద్రావిడమెన్గిఴ పిరివు ఋగాదిభేదమ్బోలే సంక్షిప్త వివరణఎలా అయితే వేదములో ఋగ్, యజుర్, సామ, అధర్వణ అను శాఖలు ఉన్నాయో అలానే సంస్కృత వేదము మరియు ద్రావిడ వేదము అను విభాగములు కలవు. వ్యాఖ్యానముఅనగా … Read more

ఆచార్య హ్రుదయం – 39

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 38 అవతారికఇక మీద తిరువాయిమొళిని వేదముగా చూపించదలచి తిరువాయిమొళి 10.9.11 “సన్దజ్గళ్ ఆయిరమ్”(భిన్నమైన ఛందస్సు కలిగిన వేయి పాశురములు)అని చెప్పినట్టు మొదట అట్టి ద్రావిడ వేదము ఉన్నదా అన్న సందేహమును నివృత్తి చేయుచున్నారు. చూర్ణికఎవ్వులకత్తెవ్వవైయుమ్ ఎన్గైయాలే వేదమ్ బహువిధమ్ సంక్షిప్త వివరణతిరువాయిమొళి 3.1.6 “ఓదువార్ ఒత్తెల్లామ్ ఎవ్వులగత్తు ఎవ్వెవైయుమ్(ఋగ్, యజుర్, సామ మొదలగు బేధములను కలిగి ఉన్న వేదములు ఆ శాఖలకు చెందిన అధికారుల చేత అధ్యయనము చేయు భేదమును … Read more