ఆచార్య హృదయం – 18
ఆచార్య హృదయం << చూర్ణిక – 17 అవతారికఇట్టి శాస్త్రము మరియు శాస్త్ర తాత్పర్యమగు తిరుమంత్రమును అభ్యసించుటకు అందరికీ అధికారము కలదా? లేక యోగ్యత కలిగిన ఎవరికో కొందరికి మాత్రమే అధికారము కలదా? అన్న ప్రశ్నకు సమాధానమును ఇక్కడ చెప్పుచున్నారు. చూర్ణికతోల్పురైయే పోమతుక్కు ప్పళుతిలా యోగ్యతైవేణుమ్ మనముడైయీర్ ఎన్గిఴ శ్రద్ధయే అమైన్ద మర్మస్పర్శిక్కు నానుమ్ నమరుమ్ ఎన్నుమ్బడి సర్వరుమ్ అధికారికళ్ సంక్షిప్త వివరణశరీర విషయమున ప్రవర్తించు శాస్త్రమునకు అనేక యోగ్యతలు కావలెను. ఆత్మ విషయమున ప్రవర్తించు తిరుమంత్రమునకు … Read more