యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 86
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 85 పేరారుళాళన్ పెరుమాళ్ళ కోసం సాలైక్కిణఱు (బావి) నుండి తిరుమంజన తీర్థం తీసుకువచ్చే కైంకర్యం చేసిన స్వామియణ్ణన్ స్వామి అణ్ణన్ (కందాడై అణ్ణన్) పేరారుళాళన్ పెరుమాళ్ళ తిరువారాధన కోసం సాలైక్కిణఱు (బావి) నుండి తిరుమంజనం (పవిత్ర జలం) తీసుకురావాలని ఆశించారు. ఉడైయవర్లు చేసిన ఆ కైంకర్యం ముదలియాండాన్ పరమానందంతో చేశారు. కందాడై తోళప్పర్ (ముదళియాండన్ మనుమడు) కోరికతో … Read more