యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 36
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 35 నాయనార్ పెరుమాళ్ కోయిల్ ని దర్శించుట నాయనార్లు తిరుమల నుండి బయలుదేరి, దారిలో పలు చోట్ల రెండు రోజులు ఆగి, “ఉలగేత్తుమ్ ఆళియాన్ అత్తియూరాన్” (దివ్య శంఖ చక్రాలను ధరించి కాంచీపురంలో కొలువై ఉన్నవాడు) అని పాశురంలో చెప్పినట్లు వారిని సేవించుటకై కాంచీపురం చేరుకున్నారు. శ్లోకము…. దూరస్థితేపి మయిదృష్టి పదంప్రపన్నేదుఃఖం విహాయ పరమం సుఖమేష్యతీతి మత్వేవయత్గగనకంపినతార్థిహంతుః … Read more