యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 106
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 105 ప్రణవం (ఓం) “యద్వేదాదౌస్వరః ప్రోక్తో వేదాంతేచ ప్రతిష్ఠితః” (వేద పారాయణం ప్రారంభంలో, చివరిలో ప్రణవం పఠించబడుతుంది) అని చెప్పబడినట్లే, ‘శ్రీశైలేశ దయాపాత్రం’ మాముణుల స్తుతి రూపంలో ఉన్న ఈ తనియన్, దివ్య ప్రబంధ పారాయణము, వాటి అర్థ వ్యాఖ్యానాములు, రహస్యముల ప్రారంభంలో, చివరిలో పఠించబడుతుంది. ప్రణవంలో, అకారం (అ) భగవానుని సూచిస్తుంది, మకారం (‘మ’) చేతనుని, … Read more