శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
ఈ వ్యాస పరంపరలో నమ్మాళ్వార్ల దివ్య నామములకు సంబంధించిన అనేక అద్భుతమైన విశేషాలు మరియు అంశాలు అందించబడ్డాయి.
‘నమ్మాళ్వార్‘ (మన ఆళ్వార్) అనే ఈ పవిత్ర నామం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రియమైన, మధురమైన పేరు. శ్రీరంగనాథుడే స్వయంగా ఈ ఆళ్వార్లను ఎంతో ఆప్యాయతతో ‘నమ్మాళ్వార్’ అని పిలిచారు.
నమ్మాళ్వార్లకు మరెన్నో పవిత్ర నామాలు ఉన్నప్పటికీ, వాటిలో అత్యంత ముఖ్యమైన 32 దివ్య నామాలు ఈ వ్యాస పరంపరలో సవివరంగా పొందుపరచబడ్డాయి.
- శఠకోపన్
- తొండర్ పిఱాన్
- మాఱన్
- నావీరర్
- కారిమాఱన్
- తిరునావీఱుడైయ పిఱాన్
- పరాంకుశ
- ఉదయభాస్కర
- వకుళాభరణ
- వకుళభూషణ భాస్కర
- కురుగైప్ పిఱాన్
- జ్ఞానత్తమిళుక్కు అరసు
- కురుగూర్ నంబి
- జ్ఞానత్తమిళ్ క్కడల్
- తిరువాయ్మొళి పెరుమాళ్
- మెయ్ జ్ఞానక్కవి
- పొరునల్ తుఱైవన్
- దైవ జ్ఞానక్కవి
- కుమరి తుఱైవన్
- దైవజ్ఞాన చెమ్మల్
- భవరోగ పండిత
- నావలర్ పెరుమాన్
- ముని వేందు
- పావలర్ తంపిరాన్
- పరబ్రహ్మ యోగి
- వినవాదు ఉణర్న్ద విరగర్
- కుళందై ముని
- జ్ఞాన దేశికన్
- శ్రీవైష్ణవ కులపతి
- జ్ఞానప్పిరాన్
- ప్రపన్న జన కూటస్థర్
- పెరియన్
దీనితో ఈ దివ్య నామాల వ్యాస పరంపర సంపూర్ణమైనది. ఆంగ్ల ఉపన్యాసాల ఆధారంగా ఈ పవిత్ర వ్యాసాలను వెలికితీసి, క్రమబద్ధీకరించిన శ్రీ శఠకోప మరియు శ్రీమతి విద్యా గార్లకు మన హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఆంగ్లంలో: https://granthams.koyil.org/2026/08/02/nammazhwars-divine-names-conclusion/
అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్
ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – శ్రీ తేజ రామానుజ దాసి
https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.
ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org