కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 36 – ప్రద్యుమ్నుడి జననం మరియు చరితం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 35 – శమంతకమణి లీల, జాంబవతి మరియు సత్యభామా కళ్యాణం ప్రద్యుమ్నుడు కృష్ణుని, రుక్మిణి సంతానంగా జన్మించాడు. మునుపటి జన్మలో అతడు మన్మథుడు (కామదేవుడు). భగవంతుడి అంశావతారంగా కీర్తించబడ్డాడు. శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మమయ్యాడు. అతని భార్య రతి చాలా విచారపడింది. కానీ మన్మథుడు మళ్ళీ జన్మించి తనతో వివాహం చేసుకుంటాడని తెలిసి ధైర్యపడి ఉంది. ఆ మన్మథుడు ఇప్పుడు … Read more